Asaidula Harathi Song Lyrics In Telugu Language Upd
అసైదుల హరాతి అసైదుల హరాతి అల్లరి చూసి అలిమి చూసి అలరించే అసైదుల హరాతి అసైదుల హరాతి
ఆదివేంకట గిరి నాథునకిదె అన్యుల బ్రోచెడి దేవాదిదేవా నిన్ను గనుగొని నేను సేవించగ అసైదుల హారతి సేయరే asaidula harathi song lyrics in telugu language
చరణముల నుండియు స్వామి జలజములు తరుణుల సవరింప నరుదార వారిజ నాభుడు వరములొసగగ అసైదుల హారతి సేయరే asaidula harathi song lyrics in telugu language